SRD: 26న సదాశివపేటలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జరిగే అమ్మవారి జయంతి ఉత్సవాల పత్రికను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి గురువారం అందజేశారు. అమ్మవారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సాయిరాజ్, కార్యదర్శి మల్లికార్జున శంకర్, కోశాధికారి బిక్షపతి, పాల్గొన్నారు.