AP: పార్టీ ఆఫీసులో క్లస్టర్ ఇన్ఛార్జ్ల శిక్షణా తరగతులకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. సమకాలీన రాజకీయాలపై అవగాహన కల్పించుకోవాలని దిశానిర్దేశం చేశారు. ‘గొడ్డలి పార్టీ అరాచకాలను నిత్యం ప్రజలకు వివరించాలి. కిల్లర్ పార్టీతో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రజలను ఇబ్బంది పెడతారు.. చర్యలు తీసుకుంటే రాజకీయమంటారు. అన్యాయం అంటూ పరామర్శకు వెళ్తారు’ అని ఎద్దేవా చేశారు.