NRML: దిలావర్పూర్ మండలం సిర్గాపూర్‌లో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ దళిత ఐక్య చైతన్య ఫెడరేషన్ అధ్యక్షులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రాజేశ్వర్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు చింటూ, జగదీశ్వర్, ప్రవీణ్, ముత్తన్న, రాజేష్, లక్ష్మిలు పాల్గొన్నారు.