BPT: అద్దంకి నియోజకవర్గ పర్యటనలో భాగంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ బల్లికురవ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ముక్తేశ్వరం ప్రభుత్వ పాఠశాలలో 51 మంది, చెన్నుపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో 45 మంది విద్యార్థులకు దాతల సహకారంతో ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు.