ADB: జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరాపై కలెక్టర్ రాజర్షి షా శనివారం సమీక్ష నిర్వహించారు. వినియోగదారులు బుక్ చేసిన 3 నుండి 4 రోజుల్లోనే సిలిండర్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, మరియు డొమెస్టిక్ సిలిండర్ల దారి మళ్లింపుపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.