గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రూ. 27 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు గదులను, నూతన ప్రధాన గేటును మంగళవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఏళ్ల చరిత్ర కలిగిన పాఠశాల ఎంతోమంది ఉన్నత అధికారులుగా తీర్చిదిద్దిందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తుమ్మల జయలక్ష్మి కళారు.