RR: మొయినాబాద్‌లో నిర్వహించిన పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జిల్లా ప్రశిక్షణ్ వర్గ్ కార్యక్రమంలో బీజేపీ జెండాను బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ జెండా సేవా, త్యాగం, క్రమశిక్షణ, దేశభక్తికి ప్రతీక అని, ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ, భారతమాత సేవకు అంకితం కావాలని ఇది కార్యకర్తలకు స్ఫూర్తినిస్తుందని పిలుపునిచ్చారు.