BDK: కొత్తగూడెం కార్పొరేషన్ వెన్నెల నగర్ విద్యుత్, నీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ముందు సోమవారం స్థానిక ప్రజలతో కలిసి ధర్నా నిర్వహించారు. కొత్తగూడెం కార్పొరేషన్ కొత్త పాలక వర్గానికి సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పాలకవర్గం స్పందించి సమస్య పరిష్కరించే వరకు పోరాడుతామని అన్నారు.