MBNR: నగరంలోని శిల్పారామంలో నిర్వహిస్తున్న ‘మినీ సరస్ ఫెయిర్’లో భరోసా కేంద్రం అవగాహన స్టాల్ను సోమవారం మేయర్ గుమ్మాల మమత ప్రారంభించారు. ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు ఈ స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ నెల 23 నుంచి 29 వరకు జరిగే ఈ ప్రదర్శనలో స్వయం సహాయక సంఘాల హస్తకళలు, ఆహార ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.