NZB: తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. ఇందులో భాగంగా టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇవాళ శంకర్ భవన్ పాఠశాలలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు నిరసన తెలిపారు.