HNK: హనుమకొండ జిల్లా PGR గార్డెన్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గొట్టిముక్కుల కేశవరావు తల్లి గొట్టిముక్కుల తిరుపతమ్మ దశదిన కర్మ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ దశదిన కార్యక్రమానికి MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ MLA అరూరి రమేష్, మాజీ TSREDCO ఛైర్మన్ సతీష్ రెడ్డి హాజరై, ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో BRS నేతలు ఉన్నారు.