HYD: RTC సమ్మె వేళ HYDలో ఎలక్ట్రిక్ బస్సులు మాత్రం యధావిధిగా నడుస్తున్నాయి. ఎలక్ట్రిక్ ఎక్స్ ప్రెస్ బస్సులలో కూడా మహాలక్ష్మి పథకం వర్తిస్తాయి. ఇందులో మహిళలకు ఫ్రీ కానీ, ప్రస్తుత సమ్మె వేళ కొంతమంది డ్రైవర్లు మహిళల నుంచి సైతం టికెట్ డబ్బులు వసూలు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే RTC హెల్ప్ లైన్ దీనిపై స్పందించింది. వసూలు చేస్తే 040 6944 0000 కాల్ చేయాలన్నారు.