WGL: కొమ్మాలలో మార్చి 3 నుంచి ప్రారంభం కానున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ శనివారం సమీక్ష నిర్వహించారు. కమిషనరేట్లో జరిగిన ఈ సమావేశంలో బందోబస్తు, బారికేడ్ల నిర్మాణం, పార్కింగ్ సౌకర్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.