MNCL: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని బెల్లంపల్లిలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ ఆఫీస్ వద్ద అంబేద్కర్ చిత్రపటానికి మంగళవారం MLA గడ్డం వినోద్, మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారతదేశానికి ఘనమైన రాజ్యాంగాన్ని రచించారని పేర్కొన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రజలు ముందుకు సాగాలన్నారు.