BPHL: మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఇవాళ MRPS ఆధ్వర్యంలో రాజ్యసభ స్థానాన్ని మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలయం ముందు నిరసన చేపట్టారు. అనంతరం CON పార్టీ జిల్లా నాయకుడు కరుణాకర్‌కు వినతిపత్రం అందజేశారు. MRPS నాయకులు చంద్రమౌళి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాలు 1 మాదిగలకు కేటాయించాలని కోరారు.