GDWL: ప్రభుత్వం మొండివైఖరి వల్లనే కార్మికులు సమ్మె బాట పట్టాల్సి వచ్చిందని ఐఎఫ్టీయూ గద్వాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జమ్మిచెడ్ కార్తీక్ అన్నారు. శుక్రవారం అయిజ పట్టణంలోనిలో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై నిరసన తెలిపి గోడపత్రికలను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ విధానాలను రద్దు చేయాలని, పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు.