SRPT: నడిగూడెం మండలం తెల్లబల్లిలో జాతీయ పంచాయతీ దినోత్సవం ఇవ్వాళ ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ సరోజినీ రంగయ్య మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి దేశాభివృద్ధికి పునాదని, ప్రజలు సహకరించాలని కోరారు. ఎండల నేపథ్యంలో ఉపాధి హామీ కూలీలు పని త్వరగా ముగించాలని సూచిస్తూ, వారికి ఓఆర్ఎస్ పాకెట్లు అందజేశారు.