సిరిసిల్లలోని పాలిస్టర్ కార్మికులకు యజమానులకు కూలీ పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్‌కు కలెక్టరేట్లో పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూసం రమేష్ శుక్రవారం వినతి పత్రం అందజేశారు. కూలీ ఒప్పందం గడువు ముగిసి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా కూలీ పెంచడం లేదని రమేష్ అన్నారు. కోడం రమణ, సిరిమల్లె సత్యం ఉన్నారు.