MNCL: అంగన్వాడి కేంద్రాల సేవలపై ప్రజలలో అవగాహన పెంచాలని లక్షెట్టిపేట మున్సిపల్ ఛైర్మన్ దొంత అంజలి నరసయ్య, వైస్ ఛైర్మన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి సూచించారు. బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో లక్షెట్టిపేట్ పట్టణంలోని రైతు వేదికలో ప్రి స్కూల్ పిల్లల గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో CDPO రేష్మ, సూపర్ వైజర్ మమత ఉన్నారు.