KMM: తల్లంపాడు గ్రామంలో ఉన్న రేషన్ షాపును DCSO అధికారులు నిన్న ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ షాపులో ఉండవలసిన రేషన్ బియ్యం నిల్వల తో పోలిస్తే 43.68 క్వింటాళ్ళు రేషన్ బియ్యం తక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది పేదల హక్కులను హరించే తీవ్రమైన నేరంగా పరిగణించి నిల్వల లోపం నిరూపితమైన నేపథ్యంలో సంబంధిత డీలర్‌పై అధికారులు కేసు నమోదు చేశారు.