VKB: వీరశైవ సమాజం నూతన అధ్యక్ష కార్యవర్గాన్ని సోమవారం పట్టణంలోని మల్లికార్జున మందిరంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గంగ్యాడ వీరేశం, ఉపాధ్యక్షులుగా శెట్టి బసవరాజ్, ప్రధాన కార్యదర్శిగా ఆకుల భద్రప్ప ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీగా మిరియానం శివకుమార్, కోశాధికారిగా శెట్టి సుధాకర్‌ను ఎంపిక చేశారు. అందరి సహకారంతో సమాజ అభివృద్ధికి కృషి చేస్తామని వారు తెలిపారు.