AP: సీఎం చంద్రబాబు ఇవాళ అమరావతిలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ధరణికోటలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడి కార్మికులతో కలిసి సీఎం భోజనం చేయనున్నారు.
Tags :