IPL 2026లో భాగంగా ఇవాళ బెంగళూరులోని M. చిన్నస్వామి స్టేడియం వేదికగా మరో ఆసక్తికరపోరు జరగనుంది. రాత్రి 7:30 గంటలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. కాగా ఇప్పటివరకు RCB 4 మ్యాచ్లు ఆడగా మూడు గెలిచి ఒకటి ఓడింది. అలాగే LSG కూడా సేమ్ మ్యాచ్లు ఆడి రెండింటిలో విజయం సాధించి రెండింటిలో పరాజయం పొందింది.