MDK: రాష్ట్ర యువతకు ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక సందేశం ఇచ్చారు. డా. అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలని సూచించారు. చెడు అలవాట్లు, ఆన్లైన్ గేమ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. మంచి విద్యనే మంచి భవిష్యత్‌కు పునాది అని పేర్కొన్నారు. కష్టపడి చదివితేనే లక్ష్యాలు సాధ్యమవుతాయని, యువత తమ భవిష్యత్‌పై దృష్టి పెట్టాలని కోరారు.