WGL: నర్సంపేట మున్సిపాలిటీ సర్వపురం గ్రామానికి చెందిన BRS పార్టీ సీనియర్ నాయకులు, గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ పుట్టపాక కుమారస్వామి ఆదివారం గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఆయన మృతి పట్ల మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి BRS పార్టీకి తీరని లోటన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకుగా పనిచేశారని గుర్తుచేశారు.