MDCL: అల్వాల్ పట్టణంలోని బతుకమ్మ పార్క్లో ఆదివారం శాఖ సంగమం ఆధ్వర్యంలో ఉచిత హోమియోపతి వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించారు. గోటు కోటు సైకిల్ క్లబ్ అధ్యక్షుడు భోగ విష్ణుమూర్తి, కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కార్యక్రమాన్ని పర్యావరణ హితంగా నిర్వహించినట్లు తెలిపారు. డా. సింధు ఆధ్వర్యంలో రోగులకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందించారు.