WGL: ఖానాపురం నుంచి పెద్దమ్మగడ్డ, మనుబోతులగడ్డ గ్రామాలకు వెళ్లే ఆయకట్టు రోడ్డు పొడుగునా గుంతలు పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మేరకు ఖానాపూర్ సర్పంచ్ దాసరి రమేష్, పాలకవర్గ సభ్యులు గుంతలను పూడ్చి వేయించారు. గ్రామంలోని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటూ గ్రామ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు.