SRCL: వేములవాడ రూరల్ మండలంలోని జయవరం గ్రామంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న 2 ట్రాక్టర్లు, జేసీబీ పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్రాజం ఆదివారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం జయవరం ఎల్లమ్మ దేవాలయం సమీపంలో గల మట్టిని అక్రమంగా తరలిస్తున్న 2 ట్రాక్టర్ల డ్రైవర్లు ,ఓనర్లు ,జేసీబీ డ్రైవర్, ఓనర్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.