ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీతో తెలంగాణ CM రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. డీలిమిటేషన్ బిల్లును ఐక్యంగా అడ్డుకున్నారని ఆమెతో రేవంత్ అన్నారు. అదేవిధంగా AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దక్షిణాదికి అన్యాయం జరిగేలా బిల్లు ఉందని రేవంత్ స్పష్టం చేశారు.