CTR: జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.136 నుంచి రూ.144, స్కిన్ రూ.197 నుంచి 230 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.224 నుంచి రూ.255 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు 12 కోడిగుడ్ల ధర రూ.78గా ఉంది. మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.