LSGతో జరుగుతున్న మ్యాచ్‌లో RR జట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. దూకుడుగా ఆడుతున్న జైస్వాల్(12)ను ఔట్ చేసిన షమీ, ఆ తర్వాతి బంతికే జురెల్‌ను కూడా పెవిలియన్ చేర్చి డబుల్ షాక్ ఇచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లో మోసిన్ ఖాన్ బౌలింగ్‌లో సూర్యవంశీ క్యాచ్ ఔటయ్యాడు. దీంతో RR 4 ఓవర్లలో 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.