MBNR: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని దేవరకద్ర శాసనసభ్యులు జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలం నిజాలాపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధరిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని వెల్లడించారు.