AP: కృష్ణా జిల్లా ఉయ్యూరులో ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 25 మందికి గాయాలయ్యాయి. విజయవాడ-మచిలీపట్నం రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మృతుడు పోలవరం మండలం పాలరేవుకు చెందిన గణేష్గా గుర్తించారు.
Tags :