ATP: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ వివిధ ప్రాథమిక రంగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా వ్యవసాయ, అనుబంధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేయాలని, కౌలు రైతులకు పంట రుణాలు అందేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.