విజయ్ దేవరకొండ, ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ ఖరారైంది. తాజాగా ఈ మూవీని అధికారికంగా ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ‘రౌడీ జనార్ధన’, ‘రణబాలి’లతో బిజీగా ఉన్న విజయ్, ఈ కొత్త మూవీతో తన మార్కెట్‌ను మరింత విస్తరించుకోనున్నాడు. శౌర్యువ్ క్లాసిక్ మేకింగ్, విజయ్ మాస్ ఇమేజ్ కలయికలో రాబోతున్న ఈ మూవీపై అంచనాలు నెలకొన్నాయి.