BDK: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 25న నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని జాగృతి జిల్లా అధ్యక్షుడు డి. వీరన్న పిలుపునిచ్చారు. శనివారం సుజాతనగర్ మండల కేంద్రంలో పార్టీ ఆవిర్భావ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకునేందుకు జాగృతి సంస్థ ఇంత కాలం కృషి చేసిందని అన్నారు.