ADB: మోడర్న్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను విద్యార్థులు, యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. జిల్లా పరిపాలన, ఆదిలాబాద్ కళా అకాడమీ సహకారంతో ఆధ్వర్యంలో రిమ్స్ ఆడిటోరియంలో ఈ నెల 25న నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థులు, యువత భవిష్యత్తు ఉపాధి అవకాశాలను అర్థం చేసుకుని ముందుకు సాగాలన్నారు.