మెదక్ జిల్లా రామాయంపేట మండలం సుతార్పల్లి గ్రామంలో ఈ రోజు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ మద్దురి సునిల్, పాలక వర్గం, AEO, గ్రామ రైతుల సమక్షంలో ప్రారంభించారు. రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.