VKB: పెద్దేముల్ మండల పరిధిలోని గాజీపూర్ పంచాయతీ కార్యదర్శి రమేశ్ పై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం DLPO కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉపసర్పంచ్ ఎల్లప్పు, కొంతమంది వార్డు సభ్యులకు పంచాయతీ కార్యదర్శి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు.