VKB: బంట్వారం మండల సుల్తాన్పూర్ నుంచి కొత్తపల్లి వెళ్లే రహదారిలో పెద్ద టర్నింగ్ ఉంది. సూచిక బోర్డులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా చెట్ల కొమ్మలు చుట్టుముట్టాయి. దీంతో దృశ్యమానత తగ్గి ప్రమాదాల ముప్పు పెరుగుతోంది. అధికారులు వెంటనే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు, వాహన దారులు కోరుతున్నారు.