SDPT: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు హుస్నాబాద్‌లో వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు అంబేద్కర్ విగ్రహానికి అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఏసీపీ సదానందం, RDO రామ్ మూర్తి, సీఐ శ్రీనివాస్, ఎస్సై లక్ష్మారెడ్డి, నాయకులు అధికారులు పాల్గొన్నారు.