MHBD: తొర్రూరు మండలంలోని చర్లపాలెం గ్రామానికి చెందిన ధర్మారపు సత్తెమ్మ- వీరావింకులు కూతురు కొమ్ము కళ్యాణి(28)కి సీరోలు మండలం కాంపెల్లి గ్రామానికి చెందిన వినోద్‌తో వివాహం జరిగింది. ఆమె మతిస్థిమితం కోల్పోయి తల్లిగారి ఇంటి వద్దనే ఉంటుంది. ఆదివారం రాత్రి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.