GDWL: కేంద్రం నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని బీజేపీ అయిజ మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ పేర్కొన్నారు. మండలంలోని కురవపల్లిలో భూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. కేంద్రం అందిస్తున్న సన్న బియ్యం, అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం, సబ్సిడీపై ఎరువులు తామే ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు.