KRNL: నియోజకవర్గాల వారీగా జీడీడీపీ పెంపునకు సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కలెక్టర్ సిరి అధికారులను శనివారం ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో 2026-27లో ‘A+’ గ్రేడ్ లక్ష్యంగా పని చేయాలిని పేర్కొన్నారు. హార్టికల్చర్, వ్యవసాయం, పశుసంవర్థక రంగాలపై దృష్టి పెట్టి మల్లె, టమాటా, ఉల్లిపాయ పంటలను ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు.