TG: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పెద్ద వెధవ అని మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ గురించి ఆయన పార్లమెంటులో మాట్లాడుతుంటే.. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ వెధవలు ఏం చేశారని ఘాటుగా స్పందించారు. వాళ్లు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపించిందన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు ఉండి ఉండే రణరంగం సృష్టించేవాళ్లన్నారు.