AP: శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ మంత్రులు అచ్చెన్నాయుడు, జనార్దన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లాలోని మూలపేట పోర్టును మంత్రులు సందర్శిస్తారు. జరుగుతున్న పనులను పరిశీలించిన అనంతరం.. పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.