BDK: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ITDA చేపడుతున్న కార్యక్రమాలను PO రాహుల్ శిక్షణ డిప్యూటీ కలెక్టర్లకు శుక్రవారం వివరించారు. విద్యార్థులకు ఆశ్రమ పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్యనందిస్తున్నామని, ఉద్దీపకం వర్క్ బుక్స్‌లో పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించామని తెలిపారు. గిరిజనులకు ఇప్ప పువ్వు ఉత్పత్తులు, మిల్లెట్ బిస్కెట్ల తయారీలో శిక్షణ ఇచ్చారు.