NLR: జిల్లాలో చికెన్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. కిలో స్కిన్ చికెన్ ధర రూ. 228, స్కిన్ లెస్ రూ.259 వరకు విక్రయిస్తున్నట్లు వ్యాపారస్తులు తెలిపారు. ఈ ధరల గత వారంతో పోలిస్తే భారీగా తగ్గాయి. ఆయా ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండొచ్చని పేర్కొన్నారు.