MNCL: తాండూరు మండలం మాదారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ అప్డేట్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని MPDO శ్రీనివాస్, MRO జ్యోత్స్నలు కోరారు. ఇవాళ ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడుతూ.. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు సేవలు అందిస్తారని తెలిపారు. సర్పంచ్ లక్ష్మణ్, RI ఎజాజొద్దీన్, MPO అనిల్ కుమార్ పాల్గొన్నారు