BDK: జీవో నెంబర్ 76 ద్వారా నిరుపేదల ఇళ్లను క్రమబద్ధీకరణ చేసి పట్టాలు ఇచ్చే విధంగా ప్రస్తుత ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే సాంబశివరావు కోరారు. కొత్తగూడెం, పాల్వంచ పరిధిలోని సింగరేణి స్థలాలలో ఇళ్లు నిర్మించుకున్న వారికి క్రమబద్ధీకరణ చేయాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. మంగళవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడారు.